Sunday, December 5, 2010

నీవు ఏ యోగి జీవితాన్ని

నీవు ఏ యోగి జీవితాన్ని తెలుసుకున్నా ఓ యోగి భావనతో జీవించు
నీలో యోగి భావన కలగకపోతే ఆత్మ తత్వ భావాలను అన్వేషించు
సద్గుణ భావాలను నిత్యం తలచుకుంటూ ప్రతి కార్యాన్ని సాగించు
దివ్య భావాలతో శ్వాసను గమనిస్తూ ధ్యానిస్తే నీలో ఆత్మ భావన కలుగును
ఆత్మ భావాలతో యోగత్వ జీవితాన్ని సాగిస్తే నీలో విశ్వ విజ్ఞానము

No comments:

Post a Comment