Sunday, December 5, 2010

నీవు తెలుసుకున్న ఆత్మ యోగి

నీవు తెలుసుకున్న ఆత్మ యోగి విజ్ఞానం మేధస్సులోనే ఉన్నదా
నీవు జీవించుటలో కలుగుతున్నదా ఓ ఆత్మ యోగత్వ భావన
నీలో లేని భావనకై యోగి విజ్ఞానాన్ని నీవు తెలుసుకున్నావు
విజ్ఞానం తెలిసినా యోగి భావన కలగదంటే నీవు మానవుడిగానే

No comments:

Post a Comment