Saturday, December 11, 2010

మౌన వేదన ఆత్మ చింతన విశ్వ భావన

మౌన వేదన ఆత్మ చింతన విశ్వ భావన కాల అన్వేషణ
అంతర్ముఖ అన్వేషణ విశ్వ భావ ఆత్మ జ్ఞాన ఆవేదన
అన్వేషణలో ఆత్మ గమన శ్వాసయే దైవ మార్గ ప్రయాణం
అంతర్ముఖ ప్రయాణంలో ఆత్మ భావన విశ్వ తేజ జ్ఞానం

No comments:

Post a Comment