Saturday, December 11, 2010

ఈ విజ్ఞాన భావాలను ఎంత వేగంగా

ఈ విజ్ఞాన భావాలను ఎంత వేగంగా ఎందరికి ఎప్పుడు ఎలా అందించగలరు
నేటి సాంకేతిక విజ్ఞానం ద్వార కొన్ని క్షణాలలో ఎన్నో వేల జనానికి సులువుగా
నా భావాలు విశ్వాన్ని మార్చేందుకు అవసరమేనని సాంకేతిక యంత్ర ప్రయాణం
నా భావాలు ఎలాగైనా ఏ స్వభావాలతోనైనా ఏ స్పర్శతోనైనా ఏ యంత్రముల నుండైనా
ఎవరితోనైనా ఏ క్షణమైనా ఎంత వేగమైనా ఏ ప్రాంతమైనా ఎన్ని విధాలైనా ప్రయాణిస్తాయి
వేల జనాల భావాలు కోట్ల జనాల విశ్వ ప్రగతికి అవసరమవుతాయని నా భావ ప్రయాణం
నా విశ్వ విజ్ఞాన మేధస్సు కోసం మీ విజ్ఞాన మేధస్సు భావాలతో విశ్వ ప్రయాణాన్ని సాగిస్తుంది

No comments:

Post a Comment