Saturday, December 11, 2010

ఇక నా జీవిత ఆశయాలు తీరక విశ్వ

ఇక నా జీవిత ఆశయాలు తీరక విశ్వ కార్యాలను సాగిస్తున్నా
విశ్వ కార్యాలు కూడా సాగలేక నా కర్మలను అన్వేషిస్తున్నా
కర్మలే జీవిత జన్మ కార్యాలుగా విశ్వమున కొనసాగిస్తున్నా
కారణములు ఏవో కార్యాలు ఎందుకో విశ్వ కాలమే నిర్ణయం

No comments:

Post a Comment