Saturday, December 11, 2010

విశ్వమున మీరు ఏ భావాన్ని ఎలా

విశ్వమున మీరు ఏ భావాన్ని ఎలా గ్రహిస్తున్నారు
ఆలోచనలో అజ్ఞాన విజ్ఞాన ద్వంద్వ భావాలు లేవా
విశ్వ స్వభావాలలో త్రయో భావన నాకు కలుగుతున్నది
త్రయో భావనతో శూన్య స్థానాన్ని గ్రహిస్తూ నిలిచి ఉన్నా

No comments:

Post a Comment