Saturday, December 11, 2010

ప్రతి రోజు నన్ను మేల్కొలిపే ఆలోచన

ప్రతి రోజు నన్ను మేల్కొలిపే ఆలోచన దైవ నిర్ణయమేనా
నా ఆలోచనలోని భావన కూడా విశ్వ కాల నిర్ణయమేనా
విశ్వ కార్యాలు నా నుండి జరగలేక పోవడం దైవత్వమేనా
మేల్కొనుటలో కలిగే భావన అనుగుణంగా లేకపోవుటలో
నాలో ఉన్న గుణమేది ఆ భావనకు అర్థ పరమార్థమేమిటి

No comments:

Post a Comment