Saturday, December 11, 2010

విశ్వమున ఏది దైవ కార్యము ఏది

విశ్వమున ఏది దైవ కార్యము ఏది దైవ నిర్ణయము ఏది దైవ కాలము
శ్వాసలో కలిగే ఉచ్చ్వాస నిచ్చ్వాస కార్యాలు దైవ కాల నిర్ణయములేనా
అజ్ఞాన విజ్ఞాన కార్యాలు కూడా విశ్వమున దైవ కాల నిర్ణయ భావాలేనా
మేధస్సులో కలిగే ఆలోచనలు ఏవైనా విశ్వమున కలిగే కార్య భావాలేమో

No comments:

Post a Comment