Saturday, December 11, 2010

ప్రతి క్షణం ఏ స్థితిలో ఉన్నా విశ్వ

ప్రతి క్షణం ఏ స్థితిలో ఉన్నా విశ్వ విజ్ఞానాన్నే ఆలోచించు అవసరమైతే నీ మేధస్సులోనే అన్వేషించు
విశ్వ విజ్ఞానం లేని విశ్వం ఎటు ప్రయాణిస్తుందో ఎలా ఇలా ఏ సమస్యలతో ఎంతవరకు సాగుతుందో
కారణాలు తెలియని కార్యాలతో చిన్న చిన్న జీవిత ఆశయాలతో కాలం ఇలా వృధా అవుతున్నదేమో
అసంఖ్యాక జన సంఖ్యతో సమాజం జీవిత జీవన విధానం ఆశయాలు ఎలా ఎంత కాలం ప్రయాణమో
విశ్వ విజ్ఞానాన్ని తెలుసుకునే వరకు మనిషిగా అర్థం కాదు సమాజం తెలుపదు నీవే అన్వేషించు

No comments:

Post a Comment