నేటి కార్యాలు మేధస్సుతో జ్ఞానేంద్రియాలను అణచి వేస్తున్నది
ఉత్తేజం లేని ఆలోచనలు అసంఖ్యాక అజ్ఞాన అనారోగ్య కారణాలు
కార్యాలలో నిరుత్సాహం అజ్ఞానం ఆశయాలు తీరని మేధస్సు లోపం
కాలం సహకరించని కర్మ కారణ ఫలితం ప్రయాణం ఎంతో విచారకరం
మేల్కొన్నప్పటి నుండి నిద్రించే వరకు అజ్ఞాన కార్యాలే సాగుతున్నవి
నిద్రించుటలో కూడా అజ్ఞాన కలల ఆవేదనల ప్రభావాలు నిరుత్సాహంగా
No comments:
Post a Comment