ఎంత గొప్పదో ఆ మేధస్సు ప్రతి క్షణం విశ్వ విజ్ఞానాన్నే ఆలోచిస్తుంది
ఎప్పుడు ఆత్మ ధ్యాస ఆలోచనలతో విశ్వాన్ని తిలకిస్తూనే ఉంటుంది
శ్వాస ధ్యాసలో ధ్యాన గమనమే మేధస్సులో విశ్వ విజ్ఞాన అన్వేషణయే
విశ్వమున శూన్య స్థానాన నిలిచినట్లు మేధస్సులో విజ్ఞాన కార్య కారణాలే
No comments:
Post a Comment