ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
ఎక్కడ నుండి విజ్ఞాన ఆరోగ్యాన్ని సంపాదించాలి విశ్వమున ఏ ప్రాంతాన సూక్ష్మంగా అన్వేషించాలి మేధస్సు చీకటైపోతున్నది ఆలోచనలు ఆందోళన చెందుతున్నాయి భావాలు ఆత్మలో లీనమైపోతున్నా స్వభావాలు శ్వాసను చెదురుతున్నాయి
No comments:
Post a Comment