Thursday, October 24, 2019

మీరు ఎంతవరకు ఎలా జీవించెదరు

మీరు ఎంతవరకు ఎలా జీవించెదరు
మీరు ఎవరికి ఎలా ఉపయోగమయ్యేరు 
మీరు ఎవరికి ఏ బంధమై సాగిపోయెదరు

ఆలోచనకై తలచినా బహు బంధాలతో కలిసిపోయారు

ఈ జీవితం మీకోసమే కాదని అనేక బంధాలతో పూర్వికులకై
మరియు
నేడు తరాలకు మహా రూప జీవమై అనురాగంతో సాగుతున్నారు  || మీరు ||

బంధంతో జన్మించి బంధాలతో ఎదుగుతూ అనుబంధమై అనురాగంతో సాగుతున్నారు
వేదంతో జ్ఞానించి భావాలతో వర్ధిల్లుతూ మహా తత్వ రూపమై మమకారంతో సాగుతున్నారు

రూపంతో సంకేతమై నామంతో ప్రతిష్ఠతమై దేహంతో జీవన ధారమై గౌరవంతో సాగెదరు
జ్ఞానంతో విజ్ఞానమై అనుభవంతో అనుబంధమై కాలంతో జీవిత లక్ష్యమై సాధనతో సాగెదరు  || మీరు ||

స్నేహంతో సహజీవనమై నిరంతరం సంభాషణతో కాలజ్ఞానమై ఎదుగుతూ సాగెదరు
ప్రేమంతో సహకారమై నిత్యంతరం సంభావనతో సుప్రయోగమై ఒదుగుతూ సాగెదరు

ఆలోచనతో సహకారణమై ఉపాయంతో ఉపయోగమై ఉన్నతమైన జీవితాన్ని సాగించెదరు
సులోచనతో సహచరమై సద్భావంతో సంయుక్తమై మహోన్నతమైన జీవనాన్ని సాగించెదరు  || మీరు || 

Wednesday, October 23, 2019

మరణంతో దేహం కనుమరుగై పోయిందా

మరణంతో దేహం కనుమరుగై పోయిందా
మరణంతో రూపం తల్లడిల్లి పోయిందా
మరణంతో శరీరం నిర్జీవమై పోయిందా

మనిషిగా ఎదిగిన మహా రూపం అంతలోనే మృత్యువుగా మారిందా  || మరణంతో ||

ప్రశాంతమై ఉన్న లోకాన్ని మరణమే పరిశోధనగా మార్చిందా
నిశ్శబ్దమై ఉన్న విశ్వాన్ని మరణమే అన్వేషణగా మార్చిందా

పరిశుద్ధమై ఉన్న ప్రకృతిని మరణమే మేధస్సును ప్రభాత తేజంగా మార్చిందా
పవిత్రతమై ఉన్న జగతిని మరణమే ఆలోచనను అనూహ్య లక్ష్యంగా మార్చిందా  || మరణంతో ||

మరణమే ప్రకృతి పర్యావరణాన్ని జీవులకై భవిష్య వీక్షణగా మార్చిందా
మరణమే ప్రకృతి పత్రహరితాన్ని జీవులకై చరిత్ర పరీక్షగా మార్చిందా 

మరణమే జీవుల రక్షణగా మేధస్సును విజ్ఞానవంతంగా మార్చిందా
మరణమే జీవుల పోషణగా ఆయుస్సును ఆరోగ్యవంతంగా మార్చిందా  || మరణంతో ||

మహా మేధావుల మరణంతో సమాజం విశ్వ విజ్ఞాన ఆలోచనగా మార్చిందా 
మహా మహర్షుల మరణంతో సమాజం మహా విజ్ఞాన పఠనంగా మార్చిందా

మహా మహాత్ముల మరణంతో సమాజం మహా వేదాంత పరిశోధనగా మార్చిందా
మహా మానవుల మరణంతో సమాజం మహా సిద్ధాంత శాస్త్రీయంగా మార్చిందా   || మరణంతో || 

విశ్వానికి గుర్తుగా మీరు ఏమి ఇచ్చారు

విశ్వానికి గుర్తుగా మీరు ఏమి ఇచ్చారు
జగతికి సంకేతంగా మీరు ఏమి చేశారు
లోకానికి బహుమానంగా మీరు ఏమి తెచ్చారు

మీరు జీవించుటలో ఏ జీవికైనా ఉపశమనం కలిగించారా
మీరు జీవించుటలో ప్రకృతికైనా పర్యావరణం కల్పించారా

మీరు ఎవరైనా జీవించుటలో లోకానికి ఏదైనా ఉన్నత కార్యాన్ని అందించారా  || విశ్వానికి || 

Monday, October 21, 2019

చిరంజీవిగా జీవించు చిరంజీవిగా సాధించు

చిరంజీవిగా జీవించు చిరంజీవిగా సాధించు
చిరంజీవిగా తపించు చిరంజీవిగా స్పందించు

చిరంజీవిగా జన్మించు చిరంజీవిగా జయించు
చిరంజీవిగా భావించు చిరంజీవిగా ఆచరించు

చిరంజీవిగా ధ్యాసించు చిరంజీవిగా ధ్యానించు
చిరంజీవిగా ఉదయించు చిరంజీవిగా అవతరించు

చిర కాలం చిర స్మరణ జీవిగా జగమంతా పరిభ్రమిస్తూ జీవించవా చిరంజీవా  || చిరంజీవిగా ||

ప్రతి జీవిలో ఉచ్చ్వాసగా చిరస్మరణ ప్రకృతి సంభూతమే
ప్రతి జీవిలో ఉచ్చారణగా చిరస్వరణ ప్రకృతి సంభావమే

ప్రతి జీవిలో స్వయంభువమై నిరంతరం చరిత్ర కారణమే
ప్రతి జీవిలో స్వయంజ్యోతివై నిత్యంతరం భవిష్య సూచనమే  || చిరంజీవిగా || 

జగమంతా ఆత్మ రక్షణ నాదే

జగమంతా ఆత్మ రక్షణ నాదే
విశ్వమంతా జీవ చింతన నాదే
లోకమంతా శ్వాస ధ్యాసన నాదే

నా దేహమంతా విశ్వ జీవుల సురక్షిత భావ పరిశోధనమే
నా మేధస్సంతా విశ్వ జీవుల సుఖాంత తత్వ అన్వేషణమే

నా జీవమంతా విశ్వ జీవుల పరిశుద్ద విజ్ఞాన జీవన సుగుణాల ఆచరణమే  || జగమంతా ||

ప్రతి జీవిలో శ్వాసనై ఉచ్చ్వాస నిచ్చ్వాసాలతో అమృతమై ధ్యానిస్తున్నా
ప్రతి జీవిలో ధ్యాసనై స్వభావత్వాల స్వచ్ఛతలతో ఆచరణమై తపిస్తున్నా

ప్రతి జీవిలో ఆత్మనై వేదాంత విజ్ఞానాన్నే చాతుర్యమై పరిశోధిస్తున్నా
ప్రతి జీవిలో ధాతనై విశ్వాంత సిద్ధాంతాన్నే ప్రావీణ్యమై అన్వేషిస్తున్నా  || జగమంతా ||

ప్రతి జీవిలో వేదమై అనంత అపూర్వ ఆధునిక సత్యాలనే స్మరిస్తున్నా
ప్రతి జీవిలో జ్ఞానమై అసంఖ్య అభిన్న ఆద్యంత దైవాలనే ఆస్వాదిస్తున్నా

ప్రతి జీవిలో భావమై ఉజ్జ్వల భవిష్య ప్రకృతి శాస్త్రాలనే పరిశోధిస్తున్నా
ప్రతి జీవిలో తత్వమై ఉన్నత అద్భుత ప్రకృతి సిద్ధాంతాలనే అన్వేషిస్తున్నా  || జగమంతా || 

ప్రతి జీవి ఆలోచనతోనే జీవించనా

ప్రతి జీవి ఆలోచనతోనే జీవించనా
ప్రతి జీవి మేధస్సుతోనే ఉదయించనా

ప్రతి జీవి భావ తత్వాలతో అవతరించనా
ప్రతి జీవి వేద విజ్ఞానాలతో అధిరోహించనా

ప్రతి జీవి కాలమంతా ఆనందంగా సాగేలా జాగ్రత్తగా విశ్వమంతా ఆత్మనై వీక్షించనా || ప్రతి ||

ప్రతి క్షణం ఏ భావంతో ఏ జీవి జీవించునో తెలిసేనా
ప్రతి క్షణం ఏ తత్వంతో ఏ జీవి జీవించునో తెలిసేనా

ప్రతి జీవి మేధస్సులో ఆలోచననై జీవించుట కలిగేనా
ప్రతి జీవి మేధస్సులో ఆచరణనై జీవించుట కలిగేనా

ప్రతి జీవి ఆలోచనకు సమయోచితమై జీవించుట సంభవించునా
ప్రతి జీవి ఆలోచనకు సమన్వయమై జీవించుట సంభవించునా     || ప్రతి || 

ప్రతి జీవి మేధస్సులో కలిగే అజ్ఞానాన్ని వదిలించుట సాధ్యమేనా
ప్రతి జీవి మేధస్సులో కలిగే అనర్థాన్ని తొలగించుట సాధ్యమేనా 

ప్రతి జీవి ఆనందానికి దేహస్సులో ఉత్సాహం కలిగించనా
ప్రతి జీవి అనుభవానికి దేహస్సులో ఉత్తేజం కలిగించనా

ప్రతి క్షణం ప్రతి భావాన్ని ఆలోచనతో విజ్ఞానంగా మార్చెదనా
ప్రతి క్షణం ప్రతి తత్వాన్ని ఆలోచనతో ప్రజ్ఞానంగా మార్చెదనా  || ప్రతి ||  

Saturday, October 19, 2019

ఎవరి మేధస్సుకు నా భావాలు చేరి అద్భుతాన్ని సృష్టించేనో

ఎవరి మేధస్సుకు నా భావాలు చేరి అద్భుతాన్ని సృష్టించేనో
ఎవరి మేధస్సుకు నా తత్వాలు చేరి ఆశ్చర్యాన్ని కల్పించేనో

నా భావ స్వభావాల తత్వాలు ఆలోచనలను తమ అంతర్భావంలో పరిశోధింప చేసేనో
నా వేద వేదాంతాల విజ్ఞానాలు ఆలోచనలను తమ అంతర్గతంలో అన్వేషింప చేసేనో

మేధస్సును విశ్వంతో పరిభ్రమించేలా అనంత ఆలోచనలను విజ్ఞానవంతంగా మార్చేసేనో  || ఎవరి || 

ఆలోచనకు తెలిసిన అర్థం మేధస్సుకు విజ్ఞానమై చేరేనా

ఆలోచనకు తెలిసిన అర్థం మేధస్సుకు విజ్ఞానమై చేరేనా
మేధస్సుకు తెలిసిన అర్థం మనస్సుకు ప్రజ్ఞానమై చేరేనా

మనస్సుకు తెలిసిన అర్థం భావనకు పరిశోధనమై చేరేనా
భావనకు తెలిసిన అర్థం తత్వనకు అన్వేషణమై చేరేనా

ఆలోచనల అర్థాలన్నీ మేధస్సుకు జీవార్థమై దేహాన్ని పరిరక్షించేనా  || ఆలోచనకు || 

Friday, October 18, 2019

మేధస్సులోనే విశ్వమంతా వ్యాపిస్తున్నది

మేధస్సులోనే విశ్వమంతా వ్యాపిస్తున్నది
మేధస్సులోనే జగమంతా ప్రయాణిస్తున్నది
మేధస్సులోనే లోకమంతా అన్వేషిస్తున్నది
మేధస్సులోనే దేహమంతా పరిశోధిస్తున్నది

మేధస్సులోనే సర్వ భావ నిత్య తత్వ ఆలోచనలు పరిభ్రమిస్తున్నాయి  || మేధస్సులోనే || 

ఆత్మగా ఎదిగినా తెలియలేదే విశ్వ జీవుల భావన

ఆత్మగా ఎదిగినా తెలియలేదే విశ్వ జీవుల భావన
ధాతగా ఒదిగినా తెలియలేదే విశ్వ జీవుల తత్వన 

శ్వాసగా ఉదయించినా తెలియలేదే విశ్వ జీవుల వేదన
ధ్యాసగా గమనించినా తెలియలేదే విశ్వ జీవుల స్పందన

మహాత్మగా అవతరించినా పరమాత్మగా అధిరోహించినా
తెలియలేదే విశ్వ జీవుల భావ తత్వాల కాల కార్యాలోచన  || ఆత్మగా ||  

Thursday, October 17, 2019

చిరంజీవ పరాశివ

చిరంజీవ పరాశివ
చిరంజీవ పరాదైవ
చిరంజీవ విజ్ఞానిత
చిరంజీవ ఐరావత
చిరంజీవ తపోభవ
చిరంజీవ కాలజ్ఞాన
చిరంజీవ కళాపూర్ణ
చిరంజీవ సుఖీభవ 
చిరంజీవ గుణాకార
చిరంజీవ పరాక్రమ
చిరంజీవ మనోజ్ఞత
చిరంజీవ మహాపతి
చిరంజీవ మహాదళ
చిరంజీవ ప్రజాపిత
చిరంజీవ తపస్విత
చిరంజీవ మహాజన
చిరంజీవ విధేయత
చిరంజీవ విభూషణ
చిరంజీవ విభూషణ
చిరంజీవ మనోహర
చిరంజీవ మహాబల
చిరంజీవ మహాసేన
చిరంజీవ బహుజన
చిరంజీవ సుభాషిత
చిరంజీవ జగన్నాథ
చిరంజీవ రంగనాథ
చిరంజీవ మహారాజ
చిరంజీవ జయీభవ
చిరంజీవ పుష్కరహ
చిరంజీవ పరమాత్మ
చిరంజీవ మహాధైర్య
చిరంజీవ మహాపుత్ర
చిరంజీవ ప్రాణదాత
చిరంజీవ విశ్వమిత్ర
చిరంజీవ మహేశ్వర
చిరంజీవ పుష్కలహ
చిరంజీవ పరబ్రంహ
చిరంజీవ మహారత్న
చిరంజీవ యువసేన
చిరంజీవ పరంధామ
చిరంజీవ పరంజ్యోతి
చిరంజీవ మహామూర్తి
చిరంజీవ బహుముఖ
చిరంజీవ హిమాలయ
చిరంజీవ స్వయంభువ

చిరంజీవ అక్షరయ

చిరంజీవ అక్షరయ
చిరంజీవ అఖిలయ
చిరంజీవ అజాతయ
చిరంజీవ అద్వితీయ
చిరంజీవ అఖండయ
చిరంజీవ అనంతయ
చిరంజీవ అభ్యుదయ
చిరంజీవ అమృతయ
చిరంజీవ అపూర్వయ
చిరంజీవ అద్వైత్వయ
చిరంజీవ అధ్యాయయ

చిరంజీవ ఆకాశయ
చిరంజీవ ఆనందయ
చిరంజీవ ఆత్మమయ
చిరంజీవ ఆస్వాదయ
చిరంజీవ ఆద్యంతయ

చిరంజీవ ఉషోదయ
చిరంజీవ ఔషదయ

చిరంజీవ కీర్తనయ
చిరంజీవ కళాసయ
చిరంజీవ కోమలయ
చిరంజీవ కాలమయ
చిరంజీవ కార్యమయ
చిరంజీవ కాంతమయ

చిరంజీవ గణేశాయ
చిరంజీవ గమనయ
చిరంజీవ గీతమయ
చిరంజీవ గురుదయ
చిరంజీవ గుణమయ
చిరంజీవ గమ్యమయ
చిరంజీవ గోవిందాయ
చిరంజీవ గజేంద్రాయ

చిరంజీవ చలనయ
చిరంజీవ ఛత్రమయ

చిరంజీవ జీవోదయ
చిరంజీవ జీవమయ
చిరంజీవ జనప్రియ
చిరంజీవ జలత్రయ
చిరంజీవ జలమయ
చిరంజీవ జన్మోదయ
చిరంజీవ జయమయ
చిరంజీవ జ్యోతిమయ
చిరంజీవ జ్వాలోదయ

చిరంజీవ జ్ఞానోదయ
చిరంజీవ జ్ఞానప్రియ

చిరంజీవ తీరమయ
చిరంజీవ తపోదయ
చిరంజీవ తపస్వియ
చిరంజీవ తారమయ
చిరంజీవ తత్వోదయ
చిరంజీవ తంత్రోదయ
చిరంజీవ తంత్రాలయ
చిరంజీవ తంత్రమయ

చిరంజీవ దక్షిణయ
చిరంజీవ దీర్ఘమయ
చిరంజీవ ధీరమయ
చిరంజీవ దైవమయ
చిరంజీవ దీక్షమయ
చిరంజీవ దర్శనయ
చిరంజీవ దేహమయ
చిరంజీవ ధర్మమయ
చిరంజీవ దివ్యమయ
చిరంజీవ ద్వారమయ
చిరంజీవ ధ్యానమయ
చిరంజీవ ధ్యాసమయ

చిరంజీవ నవీనయ
చిరంజీవ నవోదయ
చిరంజీవ నాగమయ
చిరంజీవ నాదమయ
చిరంజీవ నాట్యమయ

చిరంజీవ ప్రకాశయ
చిరంజీవ ఫలితయ
చిరంజీవ పవిత్రయ
చిరంజీవ ప్రసిద్దయ
చిరంజీవ ప్రతేజయ
చిరంజీవ ప్రదేశాయ
చిరంజీవ ప్రభాతయ
చిరంజీవ ప్రకృతయ
చిరంజీవ పూర్ణమయ
చిరంజీవ ప్రణామయ
చిరంజీవ ప్రాణమయ
చిరంజీవ పూజ్యోదయ
చిరంజీవ పుష్పమయ
చిరంజీవ ప్రావీణ్యయ
చిరంజీవ పుష్పోదయ
చిరంజీవ పూర్వోదయ
చిరంజీవ ప్రేమమయ
చిరంజీవ ప్రపంచాయ

చిరంజీవ భజనయ
చిరంజీవ భవితయ
చిరంజీవ భారతయ
చిరంజీవ భావనయ
చిరంజీవ భావోదయ
చిరంజీవ భువనయ
చిరంజీవ భవిష్యయ
చిరంజీవ భూషణయ
చిరంజీవ బుద్ధమయ

చిరంజీవ మహర్షయ
చిరంజీవ మానసయ
చిరంజీవ మహనీయ
చిరంజీవ మహాజయ
చిరంజీవ మిత్రోదయ
చిరంజీవ మహారాయ
చిరంజీవ మిత్రమయ
చిరంజీవ మహాత్మయ
చిరంజీవ మోక్షమయ
చిరంజీవ మహత్యయ
చిరంజీవ మేఘాలయ
చిరంజీవ మహోదయ
చిరంజీవ మంత్రోదయ
చిరంజీవ మృదంగయ
చిరంజీవ మంత్రమయ
చిరంజీవ మంత్రాలయ

చిరంజీవ యశోదయ

చిరంజీవ యోచనయ
చిరంజీవ యోగమయ
చిరంజీవ యోగ్యతయ
చిరంజీవ యాదమయ
చిరంజీవ యంత్రోదయ
చిరంజీవ యంత్రాలయ
చిరంజీవ యంత్రమయ

చిరంజీవ రక్షోదయ
చిరంజీవ రశ్మితయ
చిరంజీవ రమణీయ
చిరంజీవ రాగమయ
చిరంజీవ రాజ్యమయ
చిరంజీవ రత్నమయ
చిరంజీవ రమ్యమయ

చిరంజీవ లక్షణయ
చిరంజీవ లోకమయ
చిరంజీవ లీనమయ
చిరంజీవ లక్ష్యమయ
చిరంజీవ లభ్యమయ

చిరంజీవ విశాలయ
చిరంజీవ వినోదయ
చిరంజీవ వేదమయ
చిరంజీవ విశ్వోదయ
చిరంజీవ విశ్వమయ
చిరంజీవ విద్యమయ
చిరంజీవ విశ్రాంతయ
చిరంజీవ వాద్యమయ

చిరంజీవ శ్రీరస్తయ
చిరంజీవ శోభనయ
చిరంజీవ శ్రీకారయ
చిరంజీవ శుభోదయ
చిరంజీవ శుభమయ
చిరంజీవ శుద్ధమయ
చిరంజీవ శంభోదయ
చిరంజీవ శౌర్యమయ
చిరంజీవ శ్వాసమయ
చిరంజీవ శృంగారయ

చిరంజీవ సువర్ణయ
చిరంజీవ సాధనయ
చిరంజీవ సులేఖయ
చిరంజీవ సుఖమయ
చిరంజీవ సుదర్శయ
చిరంజీవ సుచిత్రయ
చిరంజీవ సుపుత్రయ
చిరంజీవ సౌభాగ్యయ
చిరంజీవ సభ్యుదయ
చిరంజీవ సుగంధయ
చిరంజీవ సంతోషయ
చిరంజీవ సుందరయ
చిరంజీవ సుమిత్రయ
చిరంజీవ సూర్యోదయ
చిరంజీవ సహోదయ
చిరంజీవ సౌఖ్యమయ
చిరంజీవ స్నేహమయ
చిరంజీవ స్పందనయ
చిరంజీవ సంధ్యామయ

చిరంజీవ హర్షితయ
చిరంజీవ హితమయ

చిరంజీవ క్షీరమయ
చిరంజీవ క్షణమయ

Wednesday, October 16, 2019

ప్రతి అణువులోని భావన నా మేధస్సులోనే చేరుతున్నది

ప్రతి అణువులోని భావన నా మేధస్సులోనే చేరుతున్నది
ప్రతి పరమాణువులోని తత్వన నా మేధస్సులోనే కలుగుతున్నది

ప్రతి జీవి రూపములోని భావ తత్వములు నా మేధస్సులోనే ఒదుగుతున్నవి
ప్రతి వేద విజ్ఞానములోని గుణ లక్షణములు నా మేధస్సులోనే ఎదుగుతున్నవి

ప్రతి జీవి స్పందనలో కలిగే విశ్వ వేద భావ ఆలోచనలు మేధస్సులోని దేహ తత్వములే  || ప్రతి || 

Tuesday, October 15, 2019

శ్రీ కళవో స్త్రీ కళవో

శ్రీ కళవో స్త్రీ కళవో
దేశ కళవో దశ కళవో
నవ కళవో భవ కళవో
తార కళవో తీర కళవో
జన కళవో జల కళవో
వేద కళవో జ్ఞాన కళవో
గంధ కళవో వర్ణ కళవో
దైవ కళవో దేహ కళవో
అభి కళవో నాభి కళవో
జీవ కళవో రూప కళవో
నేత్ర కళవో నేస్త కళవో
స్వాతి కళవో కీర్తి కళవో
భవ్య కళవో నట కళవో
భావ కళవో తత్వ కళవో
సర్వ కళవో స్వర కళవో
దివ్య కళవో విద్య కళవో
విశ్వ కళవో శ్వాస కళవో
నిత్య కళవో సత్య కళవో
స్థాన కళవో కేంద్ర కళవో
ఇంద్ర కళవో ఇష్ట కళవో
హిమ కళవో మహా కళవో
జ్యోతి కళవో ఖ్యాతి కళవో
ఆకాశ కళవో ప్రకాశ కళవో
బహు కళవో బాహ్య కళవో
పూర్వ కళవో పుష్ప కళవో
రమ్య కళవో సౌమ్య కళవో
మాతృ కళవో పితృ కళవో
చంద్ర కళవో సూర్య కళవో
అక్షయ కళవో అక్షర కళవో

శ్రీ ముఖివో స్త్రీ ముఖివో

శ్రీ ముఖివో స్త్రీ ముఖివో
నవ ముఖివో భవ ముఖివో
జన ముఖివో జల ముఖివో
తార ముఖివో తీర ముఖివో
క్షణ ముఖివో కాల ముఖివో
వేద ముఖివో జ్ఞాన ముఖివో
అభి ముఖివో అల ముఖివో
భవ్య ముఖివో నట ముఖివో
జీవ ముఖివో రూప ముఖివో
దైవ ముఖివో దేహ ముఖివో
స్వాతి ముఖివో కీర్తి ముఖివో
నేత్ర ముఖివో నేస్త ముఖివో
విశ్వ ముఖివో శ్వాస ముఖివో
భావ ముఖివో తత్వ ముఖివో
సర్వ ముఖివో స్వర ముఖివో
దివ్య ముఖివో విద్య ముఖివో
నిత్య ముఖివో సత్య ముఖివో
ఇంద్ర ముఖివో ఇష్ట ముఖివో
హిమ ముఖివో మహా ముఖివో
జ్యోతి ముఖివో ఖ్యాతి ముఖివో
ఆకాశ ముఖివో ప్రకాశ ముఖివో
బహు ముఖివో బాహ్య ముఖివో
మాతృ ముఖివో పితృ ముఖివో
చంద్ర ముఖివో సూర్య ముఖివో
అక్షయ ముఖివో అక్షర ముఖివో

గురువే గురు దైవ భావో

గురువే గురు దైవ భావో
గురువే గురు వేద భావో
గురువే గురు జ్ఞాన భావో

గురువే పర బ్రంహ దేవో
గురువే పర విష్ణు దేవో
గురువే పర ఈశ్వర దేవో

గురువే పరా కర్త కర్మ క్రియ దేవ భావో
గురువే నిత్య సత్య ధర్మ త్యాగ పూర్ణ భావో
గురువే సర్వ శాంత ప్రశాంత ప్రదేశ భావో
గురువే జయ విజయ జయ జయ దేవ భావో  || గురువే ||

గురువే బ్రంహ
గురువే విష్ణు
గురువే ఈశ్వర

గురువే పరబ్రంహ
గురువే పరవిష్ణు
గురువే పరమేశ్వర

గురువే సాక్షాత్ బ్రంహ
గురువే సాక్షాత్ విష్ణు
గురువే సాక్షాత్ ఈశ్వర  || గురువే || 

గురువులు లేరా సమాజంలో విద్యార్థులే లేరా

గురువులు లేరా సమాజంలో విద్యార్థులే లేరా
రక్షకులు లేరా సమాజంలో వేదాంతులే లేరా
నాయకులు లేరా సమాజంలో విజ్ఞానులే లేరా
శాస్త్రవేత్తలు లేరా సమాజంలో సాత్వికులే లేరా
సజ్జనులు లేరా సమాజంలో గుణవంతులే లేరా
మంచివారు లేరా సమాజంలో స్నేహితులే లేరా
పండితులు లేరా సమాజంలో పరిశోధకులే లేరా
గొప్పవారు లేరా సమాజంలో మహానుభావులే లేరా
మహాత్ములు లేరా సమాజంలో మహనీయులే లేరా
కార్మికులు లేరా సమాజంలో కరుణామయులే లేరా
ధర్మాత్ములు లేరా సమాజంలో సత్యమూర్తులే లేరా
విద్వాంసులు లేరా సమాజంలో ప్రయోజకులే లేరా
మహర్షులు లేరా సమాజంలో మహోదయులే లేరా
అధ్యక్షులు లేరా సమాజంలో ఆదర్శవంతులే లేరా
ధైర్యవంతులు లేరా సమాజంలో విజయవంతులే లేరా
స్వయంకృషులు లేరా సమాజంలో చరిత్రకారులే లేరా 

Monday, October 14, 2019

మరణమా నీవే నిశబ్దమా నీలోనే ప్రశాంతమా నీతోనే శూన్యమా

మరణమా నీవే నిశబ్దమా నీలోనే ప్రశాంతమా నీతోనే శూన్యమా
మరణమా నీవే నిశ్చలమా నీలోనే పరిశుద్ధమా నీతోనే అంతమా
మరణమా నీవే కుశలమా నీలోనే పరిపూర్ణమా నీతోనే పుణ్యమా
మరణమా నీవే విజయమా నీలోనే పర్యాప్తమా నీతోనే మౌనమా 

అపూర్వమా అనంతమా నీ విశ్వ రూప స్వరూపం అఖండ ప్రదేశమా

అపూర్వమా అనంతమా నీ విశ్వ రూప స్వరూపం అఖండ ప్రదేశమా
ఆద్యంతమా అసంఖ్యమా నీ విశ్వ వేద విజ్ఞానం అపార పరిశోధనమా

అమరమైన నీ రూపం అఖిలమైన నీ సౌందర్యం అభిజ్ఞ వేదాంతం
అమృతమైన నీ దేహం ఆశ్చర్యమైన నీ శృంగారం అద్భుత వైవిధ్యం 

అమోఘమైన నీ చరితం అభ్యుదయమైన నీ పఠనం ఆచరణ పూజితం  || అపూర్వమా || 

మేధస్సులో మిగిలిందా ఒక ఆలోచన

మేధస్సులో మిగిలిందా ఒక ఆలోచన
ఆలోచనలో ఉన్నదా అనంత ఆలోచనల పరిశోధన
పరిశోధనలో మిగిలిందా అసంఖ్య ఆలోచనల అన్వేషణ
అన్వేషణలో ఉన్నదా అపూర్వ ఆలోచనల జీవ ప్రక్రియణ

జీవమై ఎదిగిన రూప మేధస్సులోనే అనంతమైన ఆలోచనల విశ్వ వేదన  || మేధస్సులో || 

నాయకుడా ఆది నాయకుడా సమాజ సేవకుడా

నాయకుడా ఆది నాయకుడా సమాజ సేవకుడా
నాయకుడా ఆది నాయకుడా సమాజ రక్షకుడా

నాయకుడా ఆది నాయకుడా సమాజ స్నేహితుడా
నాయకుడా ఆది నాయకుడా సమాజ ప్రేమికుడా 

అధిపతివై ఆనంద మూర్తివై మహోదయ అభ్యున్నతిని సాధించవా
అగ్రజుడై అప్పూర్వ ఖ్యాతివై అభ్యుదయ పురోభివృద్ధిని ప్రతిష్ఠించవా   || నాయకుడా || 

ఆకాశ దీవిలో అందాల తార మెరుపులతో విహారిస్తూ ప్రకాశిస్తున్నది

ఆకాశ దీవిలో అందాల తార మెరుపులతో విహారిస్తూ ప్రకాశిస్తున్నది
ప్రకాశ దీవిలో ఆనంద జ్వాల రజస్సులతో వికసిస్తూ రగులుతున్నది

విశ్వ దీవిలో నిర్మల పుష్పం సుగంధాలతో వ్యాపిస్తూ పరిమళిస్తున్నది
మహా దీవిలో సుందర పత్రం సువర్ణాలతో ఉజ్జ్వలిస్తూ పర్యటిస్తున్నది

అనంత దీవులలో అఖండ రూపాల కాంతి తత్వం నిశ్చలమై జ్వలిస్తున్నది  || ఆకాశ || 

మేధస్సులో సాధన ఆలోచనలో స్పందన

మేధస్సులో సాధన ఆలోచనలో స్పందన
దేహంలో దైవన విశ్వంలో వేదన
భావంలో బంధన తత్వంలో తపన
జీవంలో జీవన రూపంలో రమణీయన

విజ్ఞానమే పరిశోధన వేదాంతమే అన్వేషణ మనలోనే పరిశీలన
ప్రశాంతమే పరిశుద్ధన ప్రతేజమే పర్యావరణ ప్రకాశమే పవిత్రన  || మేధస్సులో || 

ప్రతి అణువు స్మరించేను నాలో దాగిన విశ్వ భావ స్వభావాలను

ప్రతి అణువు స్మరించేను నాలో దాగిన విశ్వ భావ స్వభావాలను
ప్రతి పరమాణువు గమనించేను నాలో నిండిన విశ్వ తత్వాలను

ప్రతి అణువుకు ఆత్మ దేహమై విశ్వ రూపంతో అంకితమయ్యాను
ప్రతి పరమాణువుకు ఆత్మ దైవమై జీవ స్వరూపంతో అర్చనమయ్యాను

ప్రతి రూప స్వరూపంలో ఆత్మ దేహమై భావ స్వభావాల తత్వంతో స్పందనమయ్యాను  || ప్రతి అణువు || 

Saturday, October 12, 2019

శుభం శుభం శుభోదయం

శుభం శుభం శుభోదయం
స్వరం స్వరం స్వరోదయం

జీవం జీవం జీవోదయం
రూపం రూపం రూపోదయం

సత్యం సత్యం సత్యోదయం
ధ్యానం ధ్యానం ధ్యానోదయం

భోగం భోగం భోగమయం
యోగం యోగం యోగమయం

శుభం శుభం శుభానంద గోవింద సుప్రభాత శుభశయన శుభదాయకం  || శుభం ||

నిత్యం శుభం శుభంకరం శుభోదయ శుభకరణం
సత్యం శుభం శుభప్రదం శుభోదయ శుభచరణం

సర్వం శుభం శుభకార్యం శుభోదయ శుభమంగళం
స్వయం శుభం శుభలగ్నం శుభోదయ శుభకిరణం

భవం శుభం శుభరశ్మితం శుభోదయ శుభయోగం
నవం శుభం శుభదాత్మకం శుభోదయ శుభకీర్తనం  || శుభం ||

దశం శుభం శుభరత్నాకరం శుభోదయ శుభప్రకృతం
దేహం శుభం శుభపూర్ణకరం శుభోదయ శుభప్రసిద్ధం

జ్ఞానం శుభం శుభచర్చితం శుభోదయ శుభవైవిధ్యం
వేదం శుభం శుభదర్శితం శుభోదయ శుభవ్యాకరణం

జీవం శుభం శుభజననం శుభోదయ శుభజీవనం
ఆత్మం శుభం శుభజనతం శుభోదయ శుభజీవతం  || శుభం || 

విశ్వమా నీవైనా నన్ను పలికించవా

విశ్వమా నీవైనా నన్ను పలికించవా
జగమా నీవైనా నన్ను పిలిపించవా

మీరు లేని నా లోకం మాటలు లేని పరిశోధనమే
మీరు లేని నా వేదం స్వరాలు లేని అన్వేషణమే

మీతోనే నేను జీవించేలా విశ్వ ప్రకృతి భావ తత్వాలతో నిత్యం నేను అనుసంధానమే  || విశ్వమా || 

Friday, October 11, 2019

ఆలోచనతోనే ఉన్నావా ఆలోచనలోనే ఉన్నావా

ఆలోచనతోనే ఉన్నావా ఆలోచనలోనే ఉన్నావా
ఆలోచనగానే ఉంటావా ఆలోచనపైనే ఉంటావా

ఆలోచిస్తూనే ఆలోచనల భావాన్ని గ్రహించలేవా
ఆలోచిస్తూనే ఆలోచనల తత్వాన్ని స్మరించలేవా

ఆలోచనల భావ పరమార్థాన్ని మేధస్సుతో జ్ఞానించలేవా
ఆలోచనల తత్వ పరఅర్థాన్ని మేధస్సుతో విజ్ఞానించలేవా  || ఆలోచనతోనే || 

శ్వాసలోనే విశ్వమై జీవిస్తూ జ్ఞానాన్ని పరిశోధిస్తున్నావా

శ్వాసలోనే విశ్వమై జీవిస్తూ జ్ఞానాన్ని పరిశోధిస్తున్నావా
ధ్యాసలోనే జగమై స్మరిస్తూ వేదాన్ని పరిశీలిస్తున్నావా

ఆత్మలోనే పర జీవమై ధ్యానిస్తూ లోకాన్ని రక్షిస్తున్నావా
జ్యోతిలోనే పర లీనమై గ్రహిస్తూ దైవాన్ని అన్వేషిస్తున్నావా  || శ్వాసలోనే || 

ఎవరివో నీవు ఎవరివో నీకు తెలిసేనా

ఎవరివో నీవు ఎవరివో నీకు తెలిసేనా
ఎవరివో నీవు ఎవరివో నీకు కలిగేనా
ఎవరివో నీవు ఎవరివో నీకు తోచేనా 

విశ్వమందు నీవు ఎంతటి వాడివో నీకు తెలిసేనా
జగమందు నీవు ఎంతటి వాడివో నీకు కలిగేనా
లోకమందు నీవు ఎంతటి వాడివో నీకు తోచేనా

సృష్టిలో నీవు ఒక సామాన్య రూపమేనని నీకు జ్ఞానోదయమయ్యేనా  || ఎవరివో || 

విశ్వమై అవతరించవా స్వచ్ఛతకై జీవించవా

విశ్వమై అవతరించవా స్వచ్ఛతకై జీవించవా
జగమై అధిరోహించవా నాణ్యతకై ఉదయించవా
లోకమై అనుభవించవా శ్రేష్టతకై పరిశోధించవా

జీవమై జీవించుటలో నీ విజ్ఞానం పరిశుభ్రతకై వినియోగించలేవా
రూపమై శ్వాసించుటలో నీ వేదాంతం పరిశుద్ధతకై ఉపయోగించలేవా  || విశ్వమై || 

Wednesday, October 9, 2019

నాలోని విశ్వ భావన ఎంతటి అద్భుతమో

నాలోని విశ్వ భావన ఎంతటి అద్భుతమో
నాలోని విశ్వ తత్వన ఎంతటి ఆశ్చర్యమో

నాలోని విశ్వ వేదన ఎంతటి అమోఘమో 
నాలోని విశ్వ జ్ఞానన ఎంతటి అఖండమో

నాలోని విశ్వ జీవన ఎంతటి అమృతమో
నాలోని విశ్వ శ్వాసన ఎంతటి అపూర్వమో

నాలో దాగిన విశ్వ విజ్ఞాన పర్వం ఎంతటి అనిర్వచనీయమో  || నాలోని || 

విశ్వంతోనే జీవిస్తున్నా

విశ్వంతోనే జీవిస్తున్నా
విశ్వంతోనే మరణిస్తున్నా

విశ్వంతోనే ఉదయిస్తున్నా
విశ్వంతోనే అస్తమిస్తున్నా

విశ్వంతోనే వేదాంత విజ్ఞానం పరిశోధిస్తున్నా
విశ్వంతోనే సంపూర్ణ చైతన్యం అన్వేషిస్తున్నా  || విశ్వంతోనే || 

Friday, October 4, 2019

మీరు నేను ఒకటే అర్థం

మీరు నేను ఒకటే అర్థం
మీలో నేను ఒకటే పరమార్థం
మీతో నేను ఒకటే పరమాత్మం
మీకై నేను ఒకటే యదార్థం
మీచే నేను ఒకటే పదార్ధం   || మీరు ||

నన్ను వర్ణించలేరా మీ భావాలలో
నన్ను స్మరించలేరా మీ దేహాలలో
నన్ను సాగించలేరా మీ కార్యాలలో
నన్ను పలకించలేరా మీ పదాలలో
నన్ను దర్శించలేరా మీ నేత్రాలలో
నన్ను ఊహించలేరా మీ లక్ష్యాలలో
నన్ను గుణించలేరా మీ సూత్రాలలో
నన్ను నడిపించలేరా మీ ద్వారాలలో
నన్ను పండించలేరా మీ ప్రదేశాలలో
నన్ను సుఖించలేరా మీ విజయాలలో
నన్ను పరిశోధించలేరా మీ మార్గాలలో  || మీరు ||

నన్ను తపించలేరా మీ ఆలోచనాలలో 
నన్ను అన్వేషించలేరా మీ శాస్త్రాలలో 
నన్ను గుర్తించలేరా మీ ప్రయాణాలలో
నన్ను నిర్మించలేరా మీ సిద్ధాంతాలలో
నన్ను విశ్వసించలేరా మీ సాహసాలలో
నన్ను తిలకించలేరా మీ మేధస్సులలో
నన్ను ఆచరించలేరా మీ ప్రవర్తనాలలో
నన్ను శ్వాసించలేరా మీ ఉచ్చ్వాసాలలో
నన్ను గమనించలేరా మీ హృదయాలలో
నన్ను సమ్మతించలేరా మీ మనస్సులలో  || మీరు ||

Thursday, October 3, 2019

నీ యందే నేనున్నా గమనించలేవా

నీ యందే నేనున్నా గమనించలేవా
నీ చెంతే నేనున్నా గుర్తించలేవా
నీ వెంటే నేనున్నా చూడలేవా
నీ లోనే నేనున్నా స్మరించలేవా
నీ తోనే నేనున్నా పలకలేవా

నీవు తలిచే దైవమై నేను నీవెంటే ఉన్నా నన్ను గుర్తించలేవా
నీవు తపించే నాదమై నేను నీచెంతే ఉన్నా నన్ను గమనించలేవా  || నీ యందే || 

Wednesday, October 2, 2019

తెలిసినా తెలుసుకో తెలియనిది నేర్చుకో మిత్రమా!

తెలిసినా తెలుసుకో తెలియనిది నేర్చుకో మిత్రమా!
నిత్యం ఏదైనా తెలుసుకో తెలియనిది ఎంతైనా నేర్చుకో

తెలుసుకుంటూనే ఆచరణ చేసుకో తెలియకపోతే ఆగమన చేసుకో
తెలుసుకుంటూనే అధ్యాయం చేసుకో తెలియకపోతే సాధన చేసుకో

తెలియని విషయాలనే పాఠ్యాంశాలుగా విచారిస్తూ అవగాహనతో వివరణ చేసుకో  || తెలిసినా ||

మరచిపోలేని విధంగా ముఖ్యాంశాలను ఏకాగ్రతతో మననం చేసుకో
మరచిపోలేని విధంగా ప్రత్యేకాంశాలను ఎరుకతో అధ్యాయనం చేసుకో

తెలిసిన విధంలోనే మరచిపోయే వాటిని స్వధ్యాసతో జ్ఞాపకం చేసుకో
తెలిసిన మార్గంలోనే తెలియని వాటిని స్వధ్యానంతో స్మరణం చేసుకో  || తెలిసినా ||

తెలిసినదంతా ఇతరులకు క్లుప్తంగా తెలిపేలా నీలోనే ప్రణాళిక చేసుకో
తెలిసినదంతా ఇతరులకు విశేషంగా తెలిపేలా నీలోనే పరిశోధన చేసుకో

తెలిసినదంతా ఎందరికో తెలిసేలా నీవే అభివృద్ధిని సాధించేలా చేసుకో
తెలిసినదంతా ఎందరికో తెలిసేలా నీవే పురోగతిని మెప్పించేలా చేసుకో  || తెలిసినా || 

Tuesday, October 1, 2019

ఆకలితో ప్రార్థించుట దైవమేగా

ఆకలితో ప్రార్థించుట దైవమేగా
దప్పికతో ప్రార్థించుట ధర్మమేగా

శ్వాసతో ప్రార్థించుట నిత్యమేగా
ధ్యాసతో ప్రార్థించుట సత్యమేగా

ఉచ్చ్వాస నిచ్చ్వాసాలతో ప్రార్థించుట అనంతమైన జీవత్వమేగా  || ఆకలితో ||

ప్రార్థించుటలో పర శ్వాస ధ్యానం జీవుల కార్యాంశమేగా 
ప్రార్థించుటలో పర ధ్యాస యోగం జీవుల సారాంశమేగా

ప్రార్థించుటలో పర రూప భోగ్యం జీవుల విశ్వాంశమేగా
ప్రార్థించుటలో పర ఆత్మ సౌఖ్యం జీవుల లోకాంశమేగా  || ఆకలితో ||

ప్రార్థించుటలో పర వేద జ్ఞానం జీవుల వేదాంశమేగా
ప్రార్థించుటలో పర జ్యోతి కాంతం జీవుల సూర్యాంశమేగా

ప్రార్థించుటలో పర మోహ తేజం జీవుల తేజాంశమేగా
ప్రార్థించుటలో పర విశ్వ ద్వీపం జీవుల ద్వీపాంశమేగా  || ఆకలితో ||

నేను జీవించుటలో మరణమే లేదని విశ్వ భావన తెలుపుతున్నది

నేను జీవించుటలో మరణమే లేదని విశ్వ భావన తెలుపుతున్నది
నేను ఉదయించుటలో అస్తమయమే లేదని విశ్వ తత్వన తెలుపుతున్నది

నేనుగా అవతరించుటలో అంతరించుట లేదని దివ్యత్వమే తెలుపుతున్నది
నేనుగా ఉద్భవించుటలో అదృశ్యమగుట లేదని స్వభావత్వమే తెలుపుతున్నది  || నేను ||

అంతరాత్మతో జీవించు నా శ్వాస విశ్వాంతరంగమున అనంతమై జీవిస్తున్నది
పరమాత్మతో ధ్యానించు నా ధ్యాస ఆకాశరంగమున ఆనందమై ప్రయాణిస్తున్నది

మహాత్మతో ఉదయించు నా ఉచ్చ్వాస అంతరిక్షమున అద్భుతమై విహరిస్తున్నది 
జీవాత్మతో అంతర్భవించు నా పరధ్యాస అనంతలోకమున ఆశ్చర్యమై వ్యాపిస్తున్నది  || నేను ||

మేధస్సుతో ఆలోచించు నా భావన విశిష్టమై జీవుల దేహాలలో విజృంభిస్తున్నది
మనస్సుతో పరిశోధించు నా తత్వన ప్రఖ్యాతమై జీవుల రూపాలలో ప్రజ్వలిస్తున్నది

వయస్సుతో గమనించు నా వేదన పరిశుద్ధమై జీవుల హృదయాలలో స్పందిస్తున్నది 
ఆయుస్సుతో అన్వేషించు నా జీవన పరిపూర్ణమై జీవుల బంధాలలో అవతరిస్తున్నది  || నేను ||

శుభ్రత స్వచ్ఛత పెంచును ఆయుస్సును

శుభ్రత స్వచ్ఛత పెంచును ఆయుస్సును
పరిశుభ్రత పవిత్రత హెచ్చించును ఆయుస్సును

స్పష్టత నాణ్యత అధిగమించును ఆయుస్సును
పరిశుద్ధత పరిపూర్ణత సుదీర్ఘమించును ఆయుస్సును

సుగుణములతో కూడిన లక్షణములు సుందరమైన భావాలను ప్రకృతియే సృష్టించేను
సువర్ణములతో కూడిన సుగంధములు మనోహరమైన తత్వాలను ప్రకృతియే పుట్టించేను  || శుభ్రత ||

మనలోని శ్రేష్ఠత యోగ్యత సౌందర్యమైన జీవితాన్ని జీవులకు అందించేను     
మనలోని ఘనత విశిష్టత సౌఖ్యమైన ప్రశాంతాన్ని జీవులకు సమర్పించేను
మనలోని ప్రత్యేకత అనన్యత నిర్మలమైన సుశాంతాన్ని జీవులకు అర్పించేను  || శుభ్రత ||

మనలోని భాద్యత లక్ష్యత ఆనందమైన ఆయుస్సును జీవులకు ఇచ్చేను
మనలోని విచక్షణ విధేయత ఉత్తేజమైన ఆయుస్సును జీవులకు ఇచ్చేను
మనలోని ప్రధాత లభ్యత అద్భుతమైన ఆయుస్సును జీవులకు ఇచ్చేను   || శుభ్రత ||