ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
ముందుగా మన ప్రాంతము మౌనముతో నిశబ్దమైతే ఆ ప్రశాంతతలోనే ఓ విజ్ఞాన రహస్యము తెలియునని ఏకాగ్రతతో గ్రహించినట్లయితే సమస్యకు పరిష్కారము మేధస్సున కలుగునని మౌన విచక్షణ సూచిస్తుంది నాలుకలో మాట విజ్ఞానముకై మౌనమయ్యేందుకు ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!
No comments:
Post a Comment