Tuesday, February 4, 2025

శ్రమించడంలో ఫలితం లేకపోతే శ్మశానమేనా దేవా

శ్రమించడంలో ఫలితం లేకపోతే శ్మశానమేనా దేవా 

శ్రమించే వారిని గుర్తించలేని వారికి నీ త్రీ నేత్ర జ్ఞానాన్ని తక్షణమే ప్రసాదించు [నియమ నిబంధనాలతో ఎంత కాలం శ్రమను వృధా చేపిస్తావు]

మనిషి లేకుండా లేనప్పుడు నీవు ఏమి ఇవ్వగలవు - సంస్థకే లేని కొదవ నీకేలా  [శ్రమను ఐశ్వర్యంతో సమానంగా చూడాలి అప్పుడే నీ ఇంద్రియ గుణములు పరిపూర్ణమౌతాయి]

గుర్తించలేని శ్రమ వృధా ఐతే జీవితం సాగుటలో అనారోగ్యంతో చేరే గమ్యం శ్మశానమేగా  

శ్మశానం కుడా ఇరుగుగా ఇబ్బందిగా ఉన్నా కదలలేని భావాల తత్త్వాలతో సర్దుకుపోయే స్థితిని ఉచితంగా ఉన్నతంగా ఫలితంగా ఇచ్చావా దేవా  [ఫలితం - నిశ్చల స్థితి]

ఒకరి శ్రమను గుర్తించలేకపోతే ఒక కుటుంబం బంధువులు స్నేహితులు ఎందరో అనారోగ్యంతో జీవితాన్ని సాగిస్తూ అకాల [తక్కువ] జీవిత కాలంలోనే తుది గమ్యాన్ని చేరుకోగలరు 

శ్రమకు తగ్గ ఫలితం ఉంటేనే విజ్ఞానం నైపుణ్యం ప్రావీణ్యం మెరుగై ఆరోగ్యం ఐశ్వర్యం కుటుంబం కొత్త సంబంధం స్నేహితులు సమాజం స్వచ్ఛమైన ప్రదేశంలో [ఐశ్వర్య బలంతో ఎన్నో స్వచ్ఛమైన కార్యాలను సాగించవచ్చు ప్రకృతిని తరతరాల వారి ఆరోగ్యం కోసం అభివృద్ధి చేయవచ్చు] ఎంతో గొప్పగా మానవత్వంతో జీవిస్తారు 



-- వివరణ ఇంకా ఉంది! 

No comments:

Post a Comment