అణువుకైనా వస్తువుకైనా దీర్ఘ కాలంగా ఉపయోగకరంగా జీవించే అవకాశాన్ని కలిగించు
అణువు ఐనా వస్తువు ఐనా ఆరోగ్యంగా తన స్థితిలో తానుగా అనుభవాలతో జీవించాలి
మన విజ్ఞానం అణువుకైనా వస్తువుకైనా ఉపయోగకరంగా అద్భుతమైన భావాలతో ఉండాలి
అణువులతో వస్తువులను సృష్టించు వాటిని దీర్ఘ కాలంగా ఉపయోగపడేలా చూసుకో వాటి ప్రభావాల విజ్ఞానాన్ని అనుభవాలను తెలుసుకో ప్రకృతిని సమాజాన్ని రక్షించుకో [యంత్ర వస్తువుల కాలుష్యాన్ని సృస్టించకు - వ్యర్థాన్ని పెంచకు]
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment