ఎటువంటి కార్యానికైనా శ్రమించుటలో దేహంలోని శ్వాస ఉచ్చ్వాస నిచ్చ్వాసాలతో ప్రశాంతంగా సాగాలి
ప్రతి కార్యానికి శ్రమించుటలో దేహంలో శ్వాసకు ఉచ్చ్వాస నిచ్చ్వాసాలు ఎల్లప్పుడు సమన్వయంగా సమవృత్తీయముతో అందాలి
దేహానికి ఆహార పదార్థాలు ఆహార ద్రవములు సహజమైన నాణ్యతగల వాటిని సమ సమయానికి ప్రతి రోజు అందించాలి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment