Wednesday, February 5, 2025

శ్వాసను బంధించినను కూడా ఉచ్చ్వాస నిచ్ఛ్వాస భావ తత్వములు దేహములో జీవమై నిరంతరం ఉద్భవిస్తుంటాయి

శ్వాసను బంధించినను కూడా ఉచ్చ్వాస నిచ్ఛ్వాస భావ తత్వములు దేహములో జీవమై నిరంతరం ఉద్భవిస్తుంటాయి  

ఉచ్చ్వాస నిచ్ఛ్వాస భావ తత్త్వములు పంచభూతాల జీవ వాత్సల్యములతో సృష్టించబడినవి 

జీవం ఉన్నంతవరకు పంచభూతములు నీకు తోడుగా దేహానికి రక్షణగా ఉంటాయి 

ప్రతి జీవిలో పంచభూతములు జీవమై శక్తి సామర్థ్యాలతో భావ తత్త్వములతో జీవిస్తూ ఉంటాయి 

పంచ భూతముల భావతత్వములను సృస్టించునది దేహంలో పంచభూతాల జీవంగా ప్రవేశింపజేయునది మాతృత్వం 

దేహాన్ని సృస్టించునది కూడా పంచభూతాల భావ తత్త్వాల [స్త్రీ గుణం] మాతృత్వం 



-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment