Saturday, February 15, 2025

ఏ రోజు భావాలను ఆ రోజే తెలుపక పోతే ప్రతి రోజు కలిగే భావాలను ఎలా తెలిపేది

ఏ రోజు భావాలను ఆ రోజే తెలుపక పోతే ప్రతి రోజు కలిగే భావాలను ఎలా తెలిపేది 

ఎన్ని తెలిపినా ఇంకా ఎన్నో విశ్వ ప్రకృతి భావాలు వాటి తత్వాలు అనంతమై మేధస్సులో నిత్యం చేరుతున్నాయి 

భావ తత్వాలను తెలుపకపోతే ఇంకెవరు తెలుపగలరు ఎవరు గ్రహించగలరు ఎవరు పరిశోధించగలరు 

ప్రకృతిలో దాగిన ఆధ్యాత్మ విశ్వ భావ తత్వాలు అనేకమైన గుణ లక్షణాలు అనంతమైన అణువుల స్వభావాలు 


-- వివరణ ఇంకా ఉంది! 

No comments:

Post a Comment