Saturday, February 15, 2025

నేను ఎక్కడ ఉన్నానని నీకు ఎలా తెలియును నీవు ఎక్కడ ఉన్నావని నాకు ఎలా తెలియును

నేను ఎక్కడ ఉన్నానని నీకు ఎలా తెలియును నీవు ఎక్కడ ఉన్నావని నాకు ఎలా తెలియును 
ఇద్దరం కలిసే ప్రదేశం విషయమే సమాచారమే రూపం తెలియకున్నా భావ తత్వాలు కలిసిపోతుంటాయి 

దూరవాణి ఎందరినైనా కలుపుతుంది ఒక సమాచారం ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుందో అక్కడక్కడ మనం కలుసుకుంటాం  ఒకరి సమాచారం మరెందరికో విజ్ఞానం మార్గదర్శకం అనుభవం కర్తవ్యం స్ఫూర్తిదాయకం 

-- వివరణ ఇంకా ఉంది 

No comments:

Post a Comment