ఈ భూమిపై ఎవరికీ ఎంత భాగమో ఎంత సమయ కాలం ఉంటుందో ఎవరికీ తెలుసు
ఉన్నవారికి ఎంతో కొంత లేదంటే ఏంతో ఎక్కువ లేదంట అసలే ఉండదు
ఎంతో కొంత ఉన్నవారు నిరంతరం శ్రమిస్తూ ఉంటారు
ఎంతో ఎక్కువ ఉన్నవారు ఎలాగో శ్రమిస్తూ ఉంటారు
అసలే లేని వారు ఉన్నచోట ఉండడానికి అద్దె కడుతూ వివిధ నష్ఠాలతో ఎదుగుదల లేక నిరంతరం వివిధ సమస్యలతో శ్రమిస్తూ ఉంటారు
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment