Monday, February 10, 2025

మేధస్సు రహస్యమైనది ఆలోచనలు పరిశోధనమైనవి భావ తత్వములు శరీర కార్య ప్రయత్నముల శ్రమయములు

మేధస్సు రహస్యమైనది ఆలోచనలు పరిశోధనమైనవి భావ తత్వములు శరీర కార్య ప్రయత్నముల శ్రమయములు   

మేధస్సులోని విజ్ఞానాన్ని సమాచారాన్ని భావ తత్వాలను ఎవరికీ తెలియకుండా ఎంతవరకైనా దాచుకోవచ్చు 

ఆలోచనలు పరిశోధనతో అర్థం కాని వాటిని అనర్గలంగా అవగాహన చేయునవి 

మనలోని ఉత్తేజమైన భావ తత్వములు కార్యాలను సాగించు శరీర ప్రయత్నముల శ్రమయ సాధనములు 

-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment