Thursday, February 6, 2025

పరమాత్మ! పరంధామ! పరంజ్యోతి! - నీవు ఏ భావ తత్వాలతో జీవిస్తున్నావో ఎవరికీ తెలిపెదవు

పరమాత్మ! పరంధామ! పరంజ్యోతి! - నీవు ఏ భావ తత్వాలతో జీవిస్తున్నావో ఎవరికీ తెలిపెదవు  

నీ భావాలను ఏ జీవిలో ఎలా తెలిపెదవు నీ తత్వాలను ఏ జీవిలో ఎలా కలిగించెదవు - ఏ జీవి ఎలా గ్రహించేను 
నీ భావ తత్వాలే పరమాత్మ పరంధామ పరంజ్యోతి పరమార్థ విజ్ఞాన కాలజ్ఞానమని ఎవరు సంగ్రహించెదరు 

మానవుల ఆలోచనలకు కాల కార్యములచే విజ్ఞాన భావ తత్వములు నీ స్వరూప విద్యమానమని గోచరించేను  
సమకాలంలో సంగ్రహించు విజ్ఞాన మేధస్సు ఎవరిలో ఏ అపూర్వ భావ తత్వాలు ఎన్ని విధాలా విస్తారిస్తాయో 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment