నేడు నీలో ఉన్న అనారోగ్యమంతా రేపటి సూర్యోదయంతో శూన్యమయ్యేలా నిద్రించు
సూర్యోదయంలో ఎన్నో అనంతమైన ఆరోగ్య విధాన శాస్త్రీయ సిద్ధాంత సూర్యరశ్మీ కిరణాలు ప్రతి జీవికి ప్రతి ప్రదేశాన అందేలా విశ్వమంతా వ్యాపిస్తాయి
సూర్యోదయ కిరణాలతో నీ అనారోగ్యం శూన్యమై సూర్యరశ్మి ప్రకాశంతో ఉత్తేజవంతమైన ఉల్లాసవంతమైన భావ తత్త్వాలతో నీవు ఆరోగ్యం చెంది అనేక మహా కార్యాలను నీ ప్రగతికై సాధనతో సాగించాలి
సూర్యుడు ఉన్నంతవరకు ఆరోగ్యంతో విజ్ఞానంతో శ్రమించు ఆ తర్వాత మహా ఆరోగ్యముకై విశ్రాంతించు
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment