దశాబ్దాలుగా శ్రమిస్తున్న ప్రతి వారి శరీరంలో ఎక్కడో తెలియకుండానే కొన్ని అవయవాల కణాలు అనారోగ్యంతో ఉంటాయి
ఎక్కువగా శ్రమించుటలో నీ శరీరం నీకు సహకరించకుండా సహనం ఓర్పు లేకుండా అనారోగ్యకరమైన భావాలు మేధస్సుకు తెలుపుతాయి
ఆరోగ్యంపై ఎక్కువగా దృష్టి ఉంచి వివిధ కార్యక్రమాలతో ఇంద్రియాల సామర్థ్యంతో శ్రమిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment