ఐశ్వర్యము లేక ఆరోగ్యము లేక సూక్ష్మమై ఒకే స్థానంలో ఒకే స్థితిలో నిశ్చలమై మౌనమై ఒకే భావ తత్త్వాలతో జీవిస్తున్నాను
శ్రమించుటలో ఐశ్వర్య ఫలితం సమపాళలో లేదు అలాగే శ్రమిస్తూనే ఐశ్వర్యం లేక ఆరోగ్యం సమపాళలో లేదు
ఎక్కడికి వెళ్ళాలన్నా ఎవరిని పలికించాలన్నా దూర ప్రయాణాలకు కూడా ఆర్ధిక సమస్యలతో జీవితాన్ని ప్రభావితం చేస్తూ భావ తత్వములు నిశ్చలమైపోయాయి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment