Tuesday, February 18, 2025

ఎన్ని తప్పులు తెలుసుకున్నా ఎన్ని శిక్షలు అనుభవించినా ఎంత అజ్ఞానం వదులుకున్నా జీవించుటలో మాహా మార్పు కలుగుట లేదు జీవితం మారడం లేదు ఉన్నతమైన స్థాయిని పొందటం లేదు

ఎన్ని తప్పులు తెలుసుకున్నా ఎన్ని శిక్షలు [వేసుకున్నా] అనుభవించినా ఎంత అజ్ఞానం వదులుకున్నా జీవించుటలో మాహా మార్పు కలుగుట లేదు జీవితం మారడం లేదు ఉన్నతమైన స్థాయిని పొందటం లేదు 

మాహా కార్యాల సాధన సాగే వరకు శ్రమకు సరైన ఫలితం కలిగేంత వరకు జీవితం ఏ మార్పు రాదని తెలుస్తుంది 

కార్య విధానాన్ని మార్చుకో లేదా కార్యాలనే మార్చుకో లేదా సాధనను నైపుణ్యంతో శ్రమిస్తూ సాగిపో అనుభవాన్ని మహా ఫలితంగా మార్చుకో 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment