అంతా రేపటి తరాల వారి కోసమే శ్రమదానం చేస్తున్నాం
శ్రమలో ఫలితం ఉన్నా లేకున్నా రేపటి వారి కోసం శ్రమిస్తూనే సాగుతున్నాం
రేపటి తరాల వారికి పరిశుద్ధమైన సమాజం సహజమైన ప్రకృతి వాతావరణం [ప్రాణ వాయువు] కోసమే అభివృద్ధి సాధిస్తున్నాం
పరిశుద్ధమైన ప్రదేశంలో పరిపూర్ణమైన పరిశోధన విజ్ఞానం సహజమైన ప్రకృతి అభివృద్ధికై సాగిస్తున్నాం
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment