Thursday, February 13, 2025

ఆలోచనల భావ తత్వాల చేతనే ఎన్నో విషయాలను అవగాహన చేస్తూ ఎన్నో కార్యాలతో ఎన్నింటినో అర్థవంతంగా గ్రహిస్తాము

ఆలోచనల భావ తత్వాల చేతనే ఎన్నో విషయాలను అవగాహన చేస్తూ ఎన్నో కార్యాలతో ఎన్నింటినో అర్థవంతంగా గ్రహిస్తాము 

ఎన్నో జాగ్రత్తలతో కార్య క్రమ విధానాన్ని తెలుసుకుంటాము ఎన్నో విజ్ఞాన ఫలితాలను పొందుతాము 

ప్రతి కార్యంలో కార్య క్రమ విధానం ద్వారా విజ్ఞానం హితం మంచితనం కార్య ఫలితం తెలుస్తుంది 

కార్య క్రమంలో చెడు కలిగితే కార్య క్రమ విధానాలను మార్చాలి అప్పుడే మంచితనం విజ్ఞానం సత్ఫలితం లభిస్తుంది 

పూర్వికులు ఎన్నో కార్యాలతో ఎన్నో కార్యాలకు ఎన్నో కార్యక్రమ విధానాలను కనుగొని అనుభవాన్ని పొంది మనకు తరతరాల వారికి ఎన్నో విధానాలను జాగ్రత్తలను విజ్ఞానాన్ని హిత బుద్ధిని అందిస్తున్నారు [దాని ప్రభావంతోనే మనం ఎన్నో కార్యాలను సత్ఫలితంగా చేసుకుంటూ వెళ్ళుతున్నాము సాగుతున్నాము మన వారికి భోధిస్తున్నాము వెంట ఉండి నడిపిస్తున్నాము]


-- వివరణ ఇంకా ఉంది! 

No comments:

Post a Comment