Thursday, February 6, 2025

దేహ క్రియల భావ తత్వాలు ఆగక ముందే అనంత విశ్వ ప్రకృతి విజ్ఞాన పరిశోధన శాస్త్రీయ సిద్ధాంతాల కార్య ప్రభావాలను మేధస్సుకు అందించు

దేహ క్రియల భావ తత్వాలు ఆగక ముందే అనంత విశ్వ ప్రకృతి విజ్ఞాన పరిశోధన శాస్త్రీయ సిద్ధాంతాల కార్య ప్రభావాలను మేధస్సుకు అందించు   

దేహాన్ని రక్షించే భావ తత్వాలే దేహాన్ని ఏ ప్రక్రియ లేకుండా ఆపేస్తాయి [చేస్తాయి]

దేహంలోని భావతత్వాల శక్తి శ్వాసలోని ఉచ్చ్వాస నిచ్చ్వాసాల జీవ క్రియ ప్రభావాలు 

భావ తత్వాలే ఉచ్చ్వాస నిచ్చ్వాసాలను కలిగిస్తూ శ్వాస ప్రయాసాలతో దేహ ప్రక్రియలను సాగిస్తూ శరీరాన్ని జీవింపజేస్తాయి దేహ సామర్థ్యాన్ని పెంచేస్తాయి 

-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment