సువాసనను కలిగించే ఆహార పదార్థంలో ప్రతి అణువు అమృతమే దేహానికి ప్రీతి దాయకమే రుచికరమే మహా ఆరోగ్యమే - దేహ సామర్థ్యాన్నీ పెంచే మహా ఔషధమే
ఆహారాన్ని అమృతంలా భావించు తయారు చేయటంలో పరిశుద్ధత పవిత్రత పరిశుభ్రత పాటించు ప్రతి అణువు పదార్థాన్ని భుజించు
ఒక అణువు ఆహార పదార్ధం వృధా అయినా ప్రకృతిలోని దివ్యమైన ఆహార పదార్థ అమృత అణువులను ఉపయోగించులేక వ్యర్థం చేసినట్లే
ఆహార పదార్థాల అమృత అణువులు ఎదుగుటకు ప్రకృతి ఎంతగా ఎంత కాలం ఎలా ఎలాంటి భావ తత్వాలతో శ్రమించునో ఎవరూ గ్రహించలేరు - ఊహకు అందలేని శాస్త్రీయ సిద్ధాంతం
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment