Friday, February 21, 2025

ఇప్పటి వరకు జారుతున్న కార్యాలన్నీ విశ్వ కాల మేధస్సులో నిక్షిప్తమై ఉన్నాయి

ఇప్పటి వరకు జారుతున్న కార్యాలన్నీ విశ్వ కాల మేధస్సులో నిక్షిప్తమై ఉన్నాయి 
ఇప్పుడు జరుగుతున్నవి జరగబోయే భవిష్య కార్యాలన్నీ విశ్వ కాల  మేధస్సులోనే నిక్షిప్తమౌతాయి 

ఎవరు ఎంత తెలుసుకుంటే అంతటి విజ్ఞానం అంతటి మేధాశక్తి కలుగుతుంది 

విశ్వ కాల మేధస్సులో విశ్వం ఆరంభం శూన్యం నుండి జరిగిన కార్య సంఘటనలన్నీ జీవుల క్రియలలతో సూక్ష్మ అణువుల పరమాణువులతో సహా ప్రతీది నిక్షిప్తమై ఉన్నాయి 

ప్రకృతిని తిలకించే వారికి ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన విషయాలు తెలుస్తాయి పరమార్ధంతో అర్థమౌతాయి 

సహజమైన ప్రకృతి భావ తత్వాల శాస్త్రీయ సిద్ధాంత విజ్ఞానం విశ్వ కాల మేధస్సు నుండి తెలుస్తుంది 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment