Saturday, February 15, 2025

ఏ పరిస్థితిలో నీవు ఉన్నావో ఏ గ్రహస్థితిలో నీవు ఉన్నావో నీకే తెలియకపోతే దేహస్థితిని తెలుసుకోలేవు స్థాన స్థితిని గ్రహించలేవు

ఏ పరిస్థితిలో నీవు ఉన్నావో ఏ గ్రహస్థితిలో నీవు ఉన్నావో నీకే తెలియకపోతే దేహస్థితిని తెలుసుకోలేవు స్థాన స్థితిని గ్రహించలేవు 

నీ స్థితి నీకు తెలియకపోతే మీ వారి స్థితి నీకు తెలిసేదెలా వారిని గొప్ప స్థితి స్థానంలో ఉంచేదెలా నీవు చేసే కార్యక్రమాల శ్రమయం నీకు సమన్వయించేదెలా నీకు మహా స్థితి కలిగేది ఎలా 

ఉత్తేజమైన భావ తత్వాలతో సాగిపోతే నీ విజ్ఞాన ఆలోచనలు నిన్ను మహా గొప్ప స్థితిలో ఉంచేనుగా 

-- వివరణ ఇంకా ఉంది! 

No comments:

Post a Comment