ఎన్ని భావాలైనా తెలుపుకోగలను ఎన్ని తత్వాలైనా తలచుకోగలను
ఎన్ని భావాలైనా తెలుసుకోగలను ఎన్ని తత్వాలైనా గ్రహించుకోగలను
ఎన్ని భావాలైనా దాచుకోగలను ఎన్ని తత్వాలైనా ధరించుకోగలను
ఎన్ని భావాలైనా చూసుకోగలను- ఎన్ని తత్వాలైనా వదులుకోగలను
ఎన్ని భావాలైనా వ్రాసుకోగలను ఎన్ని తత్వాలైనా చదువుకోగలను
ఎన్ని భావాలైనా చెప్పుకోగలను ఎన్ని తత్వాలైనా తిలకించుకోగలను
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment