ఎవరి రూపం వారికి తెలుస్తుంది కానీ ఎవరి భావ తత్వాలు వారికి తెలియవు
ఎవరి రూపం వారు చూసుకోవచ్చు కానీ వారి భావ తత్వాలను వారు క్షుణ్ణంగా తెలుసుకోలేరు
వివిధ కార్య క్రమాలలో మనం ఎలా ప్రవర్తిస్తామో అలాగే వివిధ రకాల భావ తత్త్వాలు మారుతూ ఉంటాయి
ఎలాంటి భావ తత్వాలైనా విజ్ఞానంతో మానవత్వంతో సహృదయంతో సర్వ కార్యాలు విజయంతో సాగిపోవాలి
నీవు భవిష్య కాలంలో ఎలా జీవిస్తావో నీవు తెలుసుకోలేవు నీ భావ తత్వాలను క్షుణ్ణంగా గ్రహించలేవు
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment