ఆనాటి లేత [చిగురు] ఆకులే నేటి వృక్షాలు - నేటి లేత [చిగురు] ఆకులే రేపటి వృక్షాలు
ప్రతి జీవి శ్రమించునట్లు ప్రతి ఆకు చిగురిస్తూ శ్రమిస్తూ జీవిస్తూ ఎదుగుతుంది వృక్షాన్ని ఫలితంగా ప్రకృతికి అందిస్తుంది
ఆకులే మనకు సహజమైన ప్రాణ వాయువును అందిస్తుంది అలాగే నీడను ఇస్తూ విశ్రాంతిని అందిస్తూ చల్లని గాలిని అందిస్తుంది - ఇలా ఎన్నో అనంతమైన ఉపయోగాలను ప్రకృతికి విశ్వానికి జీవరాసులకు అందిస్తుంది - విజ్ఞానాన్ని ఆరోగ్యాన్ని అనుభవాన్ని ఆహారాన్ని విలాసవంతమైన వస్తువులను అందిస్తుంది అలా అందిస్తూనే ఉంటుంది
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment