నేను తెలిపే ప్రకృతి భావ తత్వాలు విశ్వానికి పరస్పర సంబంధాల స్పందనలు కాకపొతే పరమాత్మకు ఏమని తెలియును
పంచభూతాల ప్రకృతితో నిలయమైన అనేక విధాల ఎన్నో రకాల అనంత దృశ్యాల ప్రదేశాలు వివిధ విశ్వ భావ తత్వాలను తెలిపే పరమాత్మ బంధాల ఆత్మ సంబంధాల అనంతమైన అణువుల స్పందనలే వివిధ గుణ లక్షణాలు
ప్రతి కార్యములో జరిగే వివిధ స్పందనలే పంచభూతాల ప్రకృతి పరాకృత ప్రభావిత విశ్వ పరిణామ బావ తత్వములు
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment