ఎన్ని లోకాలలో ఎన్ని ప్రదేశాలలో ఎంత కాలం జీవిస్తూ ప్రయాణిస్తూ జీవనం చేస్తున్నా సమయానికి సహజమైన ఆహారం ప్రశాంతమైన నిద్ర నిరంతరమైన ఆరోగ్యం అవసరం
ఎన్ని దేశ ప్రదేశాలకు వెళ్ళిపోతూ జీవనం చేస్తున్నా ఎంత శ్రమిస్తున్నా ఎంత విజ్ఞానం చెందినా ఎంత అనుభవించినా దేహ ఆశయం తెలిపేది ఆహారం కోసమే [కుటుంబం కోసమే]
ప్రతి దేశ ప్రదేశంలో సంస్కారాన్ని గెలిపించు గౌరవాన్ని మెప్పించు కుటుంబాన్ని అభినందించు బంధాలను ఆశ్రయించు సమాజాన్ని పరిశుద్ధించు ప్రపంచాన్ని రక్షించు ప్రకృతిని అభివృద్ధి చెందించు కార్యాలలో నాణ్యతను సృష్టించు ధరలను తగ్గించు సంతోషంతో జీవించు అప్పుడే ప్రశాంతత నీతో వస్తుంది నీలో కలుస్తుంది నీకై ఉండిపోతుంది
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment