సూర్యోదయ ప్రభాత సమయాన పరిశుద్ధమైన విశ్వ జగతిలో సరికొత్త భావ తత్వములకై వేచియున్నావా పరమాత్మా!
ప్రతి రోజు సూర్యోదయ సరికొత్త భావ తత్వాలచే సర్వ కార్యాములను సాగించేందుకు సర్వ జీవులకు సూర్య తేజస్సుతో ఉత్తేజమైన విజ్ఞాన ఆలోచనలను అద్భుత పరిశోధన గుణ లక్షణాలను కల్పిస్తున్నావా
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment