Saturday, February 15, 2025

ప్రస్తుతం నీకు ధనం అవసరం లేకున్నా రాబోయే కాలంలో నీవు దాచుకున్నదంతా సంపాదించినదంతా క్షణాలలో ఖర్చు అయ్యే ఎన్నో సమస్యల కార్యక్రమాలు వస్తాయి

ప్రస్తుతం నీకు ధనం అవసరం లేకున్నా రాబోయే కాలంలో నీవు దాచుకున్నదంతా సంపాదించినదంతా క్షణాలలో ఖర్చు అయ్యే ఎన్నో సమస్యల కార్యక్రమాలు వస్తాయి  

కాలం సాగే కొద్దీ సమస్యలు వివిధ రకాలుగా అనవసర అత్యవసర కార్యక్రమాలతో వివిధ బంధాలతో వస్తుంటాయి 

ధనం ఉప్పు లాంటిది ఖర్చు నీరు లాంటిది సమస్యల కార్యక్రమాలు సముద్రంలో అలల లాంటివి [కారణాలు బంధాలు  లాంటివి - గాలి బంధాలను అలలు లాగ కలిగిస్తూనే ఉంటాయి]

-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment