Tuesday, February 18, 2025

ప్రార్థన కన్నా సాధన ప్రధానం

ప్రార్థన కన్నా సాధన ప్రధానం 

ప్రయత్నం చేయకుండ ప్రార్ధనతో కార్యాన్ని ఆరంభించలేం సాగించలేం   

ప్రార్థన ఒక నమ్మకం ఆ తర్వాత లక్ష్యానికి కార్య సాధనయే ఆరంభం శ్రమయ [శ్రమ సమయ] విధాన ఫలితం 

శ్రమించడం లేకుండా కార్యం సిద్ధించదు [శ్రమలో నైపుణ్యం సమన్వయము ఉండాలి]

శ్రమకు కార్య సాధనకు [చివరి సాధన సమయం వరకు] ఎటువంటి అజ్ఞానం అపాయం అనారోగ్యం కలగకుండా కోరుకోవడమే ప్రార్థన 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment