నీ భాషను గమనిస్తూ నీ పదాలను గమనించవా
నీ భాషను యోచిస్తూ నీ వాక్యాలను స్మరించవా
నీ భాషను పలికిస్తూ నీ ప్రధారణను పరిశోధించవా
నీ భాషను వినియోగిస్తూ నీ ఉచ్చారణను సవరించవా
నీ భాషను వివరిస్తూ విశ్వానికి స్పందన కలిగిస్తూ వినిపించవా || నీ భాషను ||
భాషలో భావన స్వభావమై మేధస్సులో ఆలోచన అర్థమై విజ్ఞానమే కలిగించేను
భాషలో తత్వన సత్వమై మేధస్సులో యోచన ప్రక్రియమై ప్రజ్ఞానమే తలచేను
భాషలో వేదన వేదాంతమై మేధస్సులో కోమలమై పరమార్థమే తపించేను
భాషలో లక్షణ లక్ష్యమై మేధస్సులో కర్తవ్యమై పరిశోధనమే ప్రబోధించేను || నీ భాషను ||
భాషలో పఠన పాఠ్యాంశమై మేధస్సులో రచన ప్రబంధమై మేలుకొల్పేను
భాషలో చేతన ప్రజ్ఞానమై మేధస్సులో భవిష్య యోగ్యమై ఆవిష్కరించేను
భాషలో భాషణ సంభాషణమై మేధస్సులో అనంత ఆధారమై ఉద్భవించేను
భాషలో శోధన పరిశోధనమై మేధస్సులో అత్యంత పరిశుద్ధమై ఆవిర్భవించేను || నీ భాషను ||
భాషలో వర్ణన వివేకమై మేధస్సులో అపార అవగాహనమై అవతరించేను
భాషలో శాస్త్రణ సిద్ధాంతమై మేధస్సులో అమోఘ ఆద్యంతమై ఉదయించేను
భాషలో ప్రేమన హితమై మేధస్సులో జీవిత అనురాగమై స్వశక్తించేను
భాషలో నందన బంధమై మేధస్సులో జీవన సంబంధమై అనుభవించేను || నీ భాషను ||
భాషలో ప్రేరణ ప్రోత్సాహమై మేధస్సులో కార్యణ ఉపయోగమై అభ్యసించేను
భాషలో ప్రార్థన ప్రవర్తనమై మేధస్సులో మహోదయ ఉత్తేజమై ప్రకాశించేను
భాషలో స్పందన పోషణమై మేధస్సులో ప్రకృతి పర్యావరణమై రక్షించేను
భాషలో పాలన ప్రభుత్వమై మేధస్సులో అధికార వ్యవహారమై విజృంభించేను || నీ భాషను ||