Wednesday, June 30, 2010

ఆత్మ జ్ఞానం చెందుటకు విశ్వమే

ఆత్మ జ్ఞానం చెందుటకు విశ్వమే శ్వాసగా నీలోనే ఉంది
ఆత్మ జ్ఞానముననే విశ్వవిజ్ఞాన మర్మ రహస్య జీవ వేదం
ఆత్మ జ్ఞానము చేతనే ఆధ్యాత్మక ధ్యాన జీవిత ప్రయాణం
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

No comments:

Post a Comment