Wednesday, June 30, 2010

పరిశుద్ద పరిపూర్ణ ప్రజ్ఞానం నీలో

పరిశుద్ద పరిపూర్ణ ప్రజ్ఞానం నీలో లేదా
విశిష్టత విశేషణ వివేకం నీలో లేదా
వినయం విధేయత విశేషణం నీలో లేదా
పవిత్రమైనవన్నీ శ్రేష్టతగా పొందాలంటే
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

No comments:

Post a Comment