నక్షత్రంలోని స్వభావాలన్నీ నా మేధస్సులోనే దాగి ఉన్నాయి
మెరిసే కాంతి తళుకులు వర్ణాలుగా మారే స్వభావాలు నాలోనే
నక్షత్ర కాంతి చుట్టూ ఏర్పడే వలయంలో ఇదు దిక్కులను నేనే
దిక్కులుగా మెరిసే త్రిభుజ కోణ చక్ర మూల తేజస్సును నేనే
ఏ దివ్య రూపం ఎలా మెరిసినా కాంతి భావ స్వభావాన్ని నేనే
No comments:
Post a Comment