Wednesday, June 30, 2010

అజ్ఞానిని చూసి అజ్ఞానంగా

అజ్ఞానిని చూసి అజ్ఞానంగా మారవద్దు
అజ్ఞాని అలవాట్లకు బానిస కావద్దు
విజ్ఞానిని చూసి జ్ఞానోదయం పొందుటకే
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

No comments:

Post a Comment