Sunday, June 27, 2010

విశ్వం విశ్వముగా విశ్వలోకాన

విశ్వం విశ్వముగా విశ్వలోకాన విశ్వమైతే
విశ్వమున విశ్వవిధాతలే విశిష్ట విశేషణతో
విశ్వాస విశ్వరూపంతో విశాల విశ్వంలో
విశ్వాలయాన్ని విశ్వమంతా విశ్వాంతర విశ్వంగా

No comments:

Post a Comment