Sunday, June 27, 2010

విజయ వీర సంకేత సమర

విజయ వీర సంకేత సమర డంఖాన్ని హర్శధ్వనులతో మ్రోగించండి
వేద రాజ్య విశ్వ విజేత విజ్ఞాన హంస భావాల మహాజ్ఞాని వచేస్తున్నారు
జయహే!... అనే పదాల సుమగంధ పరిమళంతో ఆహ్వాన సుస్వాగతం
విశ్వ రూప అణు స్వభావాల సారాంశాన్ని తెలుసుకున్న ఏకైక చక్రవర్తి
మర్మ రహస్యాలను శాస్త్రీయ ప్రజ్ఞానంతో పరిశీలించిన సూక్ష్మ విజ్ఞానియే
విశ్వవిధాతగా విజ్ఞాన కీర్తి పతాకాన్ని ఆయనకై హోరుగా ఎగరవేయండి
రాజ్య సభలో అందరికి ఏక భావనతో ఆయన తెలిపిన ఒకే ఒక మాట
"నా మేధస్సు విశ్వానికేనని నా శ్వాస నన్ను భావాలతో జీవింపజేస్తున్నది"

No comments:

Post a Comment