మనిషి అజ్ఞానంతో విజ్ఞానం చెందితేనే దాని గొప్పదనం
విజ్ఞానం చెందినా తర్వాత అజ్ఞానం చేయుటకు వెనుకంజే
అజ్ఞానం వలన కలుగు శ్రమ నష్టాల దుఖ్ఖాలు తెలియుటచే
మరలా జీవితంలో అజ్ఞానం ఏ క్షణం ఏ జీవికి కలిగించరాదనే
ధృఢ సంకల్పంతో జీవనాన్ని సమాజమున సాగించుటకు
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.
No comments:
Post a Comment