Monday, June 28, 2010

విజ్ఞానం లేనిచోట ఎక్కువ కాలం

విజ్ఞానం లేనిచోట ఎక్కువ కాలం నిలవద్దు
అజ్ఞానం కలిగే చోట ఎక్కువగా మాట్లాడవద్దు
ఎక్కడ ఉన్నా విజ్ఞానంగా జీవించగలగాలంటే
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

No comments:

Post a Comment